ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ.. మేనిఫెస్టో, అభ్యర్ధుల ఎంపికపై సోనియాతో భేటీ | Telugu Oneindia

2024-03-19 67

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత రెండు రోజులగా ఢిల్లీలో బిజీ బిజీగా గడుతున్నారు. లోక్ సభ అభ్యర్థుల ఎంపిక, కాంగ్రెస్ మేనిఫెస్టో తదితర అంశాలపై సోనియా గాంధీతో చర్చించేందుకు రేవంత్ ఢిల్లీలో మకాం వేసారు.
Telangana CM Revanth Reddy has been busy in Delhi for the last two days. Revanth stayed in Delhi to discuss the selection of Lok Sabha candidates, Congress manifesto and other issues with Sonia Gandhi.

~CA.43~CR.236~ED.232~HT.286~

Videos similaires